(1)మరీచి కొడుకు కశ్యప ప్రజాపతి. బ్రహ్మదేవుడి కుడి చేతి బొటన వేలి నుండి దక్షుడు అనే పురుషుడు, ఎడమచేతి బొటన వేలి నుండి ధరణి అనే స్త్రీ జన్మించారు. వారు ఇరువురికి వెయ్యి మంది మహా రుషులు జన్మించారు. (2)బ్రహ్మ మానస పుత్రులలో రెండవ వాడైన అంగిరుసున కు, ఉతధ్యుడు, బృహస్పతి, సంవర్తుడు అనే కొడుకులు పుట్టారు. బృహస్పతి దేవతలకు గురువు ఐనాడు. (3).అత్రి అనే మానసపుత్రునికి అనేక మంది మహా మునులు జన్మించారు.(4) పులస్త్యుడు అనే బ్రహ్మ మానసపుత్రునకు, రాక్షసులు జన్మించారు. (5)పులహుడు అనే మానస పుత్రునకు, కిన్నరలు, కింపురుషులు జన్మించారు.(6)క్రతువు అనే మాన సపుత్రునకు పక్షి జాతి పుట్టింది.

   
     

3.అరణ్యపర్వము


అరణ్యపర్వ - అధ్యాయ 132

॥ శ్రీః ॥
3.132. అధ్యాయః 132
Mahabharata - Vana Parva - Chapter Topics
లోమశేన యుధిష్ఠిరంప్రతి సరస్వత్యాదిమాహాత్ంయకథనం ॥ 1 ॥ తథా శ్యేనకపోతోపాఖ్యానకథనారంభః ॥ 2 ॥
Mahabharata - Vana Parva - Chapter Text

3-132-0(20947)
లోమశ ఉవాచ। 3-132-0x(2133)
ఇహ మర్త్యాస్తనూస్త్యక్త్వా స్వర్గం గచ్ఛంతి భారత।
మర్తుకామా నరా రాజన్నిహాయాంతి సహస్రశః ॥ 3-132-1(20948)
ఏవమాశీః ప్రయుక్తా హి దక్షేణ యజతా పురా।
ఇహ యే వై మరిష్యంతి తే వై స్వర్గజితో నరాః ॥ 3-132-2(20949)
ఏషా సరస్వతీ రంయా దివ్యా చౌఘవతీ నదీ।
ఏతద్వినశనం నామ సరస్వత్యా విశాంపతే ॥ 3-132-3(20950)
ద్వారం నిషాదరాష్ట్రస్య యేషాం దోషాత్సరస్వతీ।
ప్రవిష్టా పృథివీం వీర మా నిషాదా హి మాం విదుః ॥ 3-132-4(20951)
ఏష వై చమసోద్భేదో యత్ర దృశ్యా సరస్వతీ।
యత్రైనామభ్యవర్తంత దివ్యాః పుణ్యాః సముద్రగాః ॥ 3-132-5(20952)
ఏతత్సింధోర్మహత్తీర్థం యత్రాగస్త్యమరిందమ।
లోపాముద్రా సమాగంయ భర్తారమవృణీత వై ॥ 3-132-6(20953)
ఏతత్ప్రకాశతే తీర్థం ప్రభాసం భాస్కరద్యుతే।
ఇంద్రస్య దయితం పుణ్యం పవిత్రం పాపనాశనం ॥ 3-132-7(20954)
ఏతద్విష్ణుపదం నామ దృశ్యతే తీర్థముత్తమం।
ఏషాం రంయా విపాశా చ నదీ పరమపావనీ ॥ 3-132-8(20955)
అత్ర వై పుత్రశోకేన వసిష్ఠో భగవానృషిః।
బద్ధ్వాఽత్మానం నిపతితో విపాశః పునరుత్థితః ॥ 3-132-9(20956)
కాశ్మీరమండలం చైతత్సర్వపుణ్యమరిందమ।
మహర్షిభిశ్చాధ్యుషితం పశ్యేదం భ్రాతృభిః సహ ॥ 3-132-10(20957)
యత్రౌత్తరాణాం సర్వేషామృషీణాం నాహుషస్య చ।
అగ్నేశ్చైవాత్ర సంవాదః కాశ్యపశ్య చ భారత ॥ 3-132-11(20958)
ఏతద్ద్వారం మహారాజ మానసస్య ప్రకాశతే।
వర్షమస్య గిరేర్మధ్యే రామేణ శ్రీమతా కృతం ॥ 3-132-12(20959)
ఏష వాతికషండో వై ప్రఖ్యాతః సత్యవిక్రమః।
నాత్యవర్తత యద్ద్వారం విదేహాదుత్తరం చ యః ॥ 3-132-13(20960)
ఇదమాశ్చర్యమపరం దేశేఽస్మిన్పురుషర్షభ।
క్షీణే యుగే తు కౌంతేయ శర్వస్య సహ పార్షదైః।
సహోమయా చ భవతి దర్శనం కామరూపిణః ॥ 3-132-14(20961)
అస్మిన్సరసి సత్రైర్వై చైత్రే మాసి పినాకినం।
యజంతే యాజకాః సంయక్ పరివారం శుభార్థినః ॥ 3-132-15(20962)
అత్రోపస్పృశ్య సరసి శ్రద్దధానో జితేంద్రియః।
క్షీణపాపః శుభాఁల్లోకాన్ప్రాప్నుతే నాత్ర సంశయః ॥ 3-132-16(20963)
ఏష ఉజ్జానకో నామ పావకిర్యత్ర శాంతవాన్।
అరుంధతీసహాయశ్చ వసిష్ఠో భగవానృషిః ॥ 3-132-17(20964)
హ్రదశ్చ కుశవానేష యత్ర పద్మం కుశేశయం।
ఆశ్రమశ్చైవ రుక్మిణ్యా యత్రాశాంయదకోపనా ॥ 3-132-18(20965)
సమాధీనాం సమాసస్తు పాండవేయ శ్రుతస్త్వయా।
తం ద్రక్ష్యసి మహారాజ భృగుతుందం మహాగిరిం ॥ 3-132-19(20966)
వితస్తాం పశ్య రాజేంద్ర సర్వపాపప్రమోచనీం।
మహర్షిభిశ్చాధ్యుషితాం శీతతోయాం సునిర్మలాం ॥ 3-132-20(20967)
జలాం చోపజలాం చైవ యమునామభితో నదీం।
ఉశీనరో వై యత్రేష్ట్వా వాసవాదత్యరిచ్యత ॥ 3-132-21(20968)
తాం దేవసమితిం తస్య వాసవశ్చ విశాంపతే।
అభ్యాగచ్ఛన్నృపవరం జ్ఞాతుమగ్నిశ్చ భారత ॥ 3-132-22(20969)
జిజ్ఞాసమానౌ వరదౌ మహాత్మానముశీనరం।
ఇంద్రః శ్యేనః కపోతోఽగ్నిర్భూత్వా యజ్ఞేఽభిజగ్మతుః ॥ 3-132-23(20970)
ఉరుం రాజ్ఞః సమాసాద్య కపోతః శ్యేనజాద్భయాత్।
శరణార్థీ తదా రాజన్నిలిల్యే భయపీడితః ॥ 3-132-24(20971)

ఇతి శ్రీమన్మహాభారతే అరణ్యపర్వణి తీర్థయాత్రాపర్వణి ద్వాత్రింశదధికశతతమోఽధ్యాయః ॥ 132 ॥

Mahabharata - Vana Parva - Chapter Footnotes
3-132-1 ఇహ మర్త్యాస్తపస్తప్త్వేతి క. ధ. పాఠః ॥
3-132-9 వద్వా పాశైరితి శేషః। విపాశః పాశహీనః। అతఏవ విపాశానామ ॥
3-132-12 వర్షం వసతిస్థానం ॥
3-132-13 యో రామః ప్రఖ్యాతః సత్యవిక్రమశ్చ విదేహాదుత్తరం చ యద్ద్వారం యద్వర్షస్య ద్వారం ఏషోఽనుభూయమానో వాతికషండో వాతానీతః పద్మాదిసమూహో నాత్యవర్తత। తేన రామేణ కృతమితి పూర్వేణాన్వయః।
పద్మాదేర్వాతానీతస్యాత్రాప్రవేశాద్రామసామర్థ్యం ప్రత్యక్షమాశ్చర్యమిత్యర్థః। ఏష వాతి మృకండో వై ఇతి క. ధ. పాఠః ॥
3-132-14 యుగం పంచసంవత్సరాత్మకం తస్మిన్క్షీణే సమాప్తే సతి యదా సౌరసావనబార్హస్పత్యనాక్షత్రచాంద్రాః సంవత్సరా ఏకకాలం సమాప్యంతే స యుగక్షయకాలస్తస్మిన్నిత్యర్థః ॥ 3-132-17 పావకిః స్కందః। శాంతవాన్ శమం ప్రాప। వసిష్టోపి శాంతవాన్ ఏష ఉజ్జీతకో నామ యవక్రీర్యత్ర శాంతవానితి క. ధ. పాఠః ॥
3-132-18 కుశవాన్ జలవాన్. అకోపనా జితక్రోధా ॥
3-132-19 సమాసః సంక్షేపః। యస్మిందృష్టే సమాధిఫలం భవతీత్యర్థః ॥
3-132-22 దేవసమితిం రాజసభాం ॥ 3-132-24 నిలిల్యే లీనః ॥


మహాభారతం 1,00,000 (ఒక లక్ష) శ్లోకాలు

www.sanatanadharm.com - play store app (sanatana dharm)

"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshoati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.